Channel Avatar

తెలుగు రైతుబడి @[email protected]

1.7M subscribers - no pronouns :c

చెమట చిందించి అన్నం పండించే అన్నదాతలకు వందనం. ఆకలి తీర్చే రై


Welcoem to posts!!

in the future - u will be able to do some more stuff here,,,!! like pat catgirl- i mean um yeah... for now u can only see others's posts :c

తెలుగు రైతుబడి
Posted 1 month ago

కాశ్మీరు లోయలో రక్తపుటేర్లు పారించిన
రాక్షసత్వం నశించాలి
మతం మత్తులో మానవత్వం మరిచిన
ఉగ్రవాదం మరణించాలి
Pic at PAHALGAM on 14th Jan 2024
Baisaran Valley, India’s Switzerland

1.6K - 21

తెలుగు రైతుబడి
Posted 3 months ago

మహా శివరాత్రి శుభాకాంక్షలు #rythubadi #rajenderreddy #agriculture

4.6K - 40

తెలుగు రైతుబడి
Posted 5 months ago

World Telugu Federation International Conference @HICC, Novotel, Hyderabad
#rythubadi #worldtelugufedaration

2.8K - 55

తెలుగు రైతుబడి
Posted 7 months ago

ఆసక్తిలేని దారిలో.. అడుగు వేయకు
అడుగేశాక అలసిపోయినా ఆగిపోకు
#RythuBadi #RajenderReddy

2.9K - 21

తెలుగు రైతుబడి
Posted 10 months ago

రైతులకు సమీపంగా అత్యాధునిక వ్యవసాయ సమాచారంతో అగ్రికల్చర్ ఎగ్జిబిషన్లు నిర్వహించే కార్యక్రమాలను రైతుబడి మొదలుపెట్టింది. ఆగస్టు 17, 18 తేదీల్లో నల్గొండ జిల్లా కేంద్రంలోని ఎన్జీ కాలేజీ మైదానంలో మొట్ట మొదటి రైతుబడి అగ్రి షో కార్యక్రమం పెద్ద ఎత్తున నిర్వహించనుంది. 150కి పైగా దేశ, విదేశీ కంపెనీలు తమ తమ నూతన వ్యవసాయ ఉత్పత్తులను ప్రదర్శనలో రైతులకు వివరిస్తాయి. ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా 50 వేల మంది రైతులకు విజిటింగ్ పాస్ లు ముందుగానే అందిస్తోంది. మిగిలిన సమీప ప్రాంతాల రైతులు పాస్ లేకపోయినా నేరుగా వచ్చి రిజిస్ట్రేషన్ చేసుకొని ఎగ్జిబిషన్ ఎంట్రీ కార్డ్ తీసుకొని ఎగ్జిబిషన్ చూడవచ్చు. సమాచారం తెలుసుకోవచ్చు. www.rbagrishow.com వెబ్ సైట్లో కూడా రైతు మిత్రులు తమ విజిటింగ్ పాస్ బుక్ చేసుకోవచ్చు. ఇలాంటి వ్యవసాయ ప్రదర్శనలు తెలంగాణతోపాటు ఆంధ్రప్రదేశ్ లోనూ అన్ని జిల్లాల్లో నిర్వహించడానికి రైతుబడి ప్రణాళికలు సిద్ధం చేసింది. రెండు నెలలకు ఒక జిల్లాలో ఈ కార్యక్రమం నిర్వహిస్తుంది. ఆ వివరాలను సైతం మీకు ఎప్పటికప్పుడు అందిస్తుంది.
#rythubadiagrishow #agriexpo #agricultureexhibition

702 - 16

తెలుగు రైతుబడి
Posted 11 months ago

తెలుగు రైతులకు వందనం
డిజిటల్ మాధ్యమంలో మనం
దేశంలోనే ముందున్నాం
#rythubadi #rajenderreddy

3.9K - 66

తెలుగు రైతుబడి
Posted 11 months ago

సొంత వాడిలా..
ఇంటి మనిషిలా..
దారి పొడవునా ఆప్తమిత్రులే
ఎక్కడా కొత్త వారొక్కరూ కానరారే
పరిచయాలు కాదు పలకరింపులే
Komarolu Mandal, Prakasham District

5.4K - 31

తెలుగు రైతుబడి
Posted 1 year ago

Vote for the Nation
Not with the Emotion
#ourIndia #ourPride

11K - 46

తెలుగు రైతుబడి
Posted 1 year ago

Don’t thinking over
Do something ever
#rythubadi #rajenderreddy #businessbook

4.1K - 24