Ismart Info [ఇస్మార్ట్ ఇన్ఫో] @[email protected]
158K subscribers - no pronouns :c
Hii Friends, Welcome to our channel "Ismart Info". Our chann
in the future - u will be able to do some more stuff here,,,!! like pat catgirl- i mean um yeah... for now u can only see others's posts :c
విజయాలను చేకూర్చే విజయదశమి పర్వదినాన్ని
ఆనందోత్సాహాలతో మీరు నిర్వహించుకోవాలని ఆకాంక్షిస్తూ
మీకు మీ కుటుంబ సభ్యులకు దసరా శుభాకాంక్షలు🙏💐
64 - 5
మమ్మల్ని బుక్ సమ్మరీ చేయమని ఎక్కువసార్లు అడిగిన పుస్తకం ఇది. మొత్తానికి ఈ వారానికి అది సాధ్యపడింది. ఈరోజు (21.09.2024) మధ్యాహ్నం 12.30 కి వీడియో పబ్లిష్ అవుతుంది. తప్పకుండా చూడండి 🙏
108 - 7
మీరు చేసే ప్రతి కార్యం
వినాయకుని ఆశీస్సులతో
విజయవంతం కావాలని
మనసారా కోరుకుంటూ
అందరికి వినాయక చవితి శుభాకాంక్షలు 🙏📚💐💐
139 - 8
అందరికీ శ్రీ కృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు 🙏. ఈ పర్వదినాన కృష్ణుడు బోధించిన భాగవదీతామృతం వినండి : shorturl.at/sViAv
109 - 2
తెలుగు సాహిత్యంలో చివరి వరకు మిగిలేది ఈ చివరకు మిగిలేది. మొదటిసారి మన ఛానల్ లో యానిమేషన్ రూపంలో ఒక నవలను వివరించబోతున్నాం. తప్పకుండా చూడండి. Video link : https://youtu.be/B_j0hFvFWJ4
77 - 8
Hii Friends, Welcome to our channel "Ismart Info". Our channel makes videos on Exclusive Book Summaries and Books related content.
Our motive is to help you in READING BOOKS AND UNDERSTANDING CONCEPTS.
We focus more on GENUINE AND USEFUL CONTENT for viewers. We make a new video on Every Saturday.
So please SUBSCRIBE to our channel and STAY TUNED.
Mail ID - [email protected]