in the future - u will be able to do some more stuff here,,,!! like pat catgirl- i mean um yeah... for now u can only see others's posts :c
Second day of the ongoing annual Jyestabhishekam
#Jyestabhishekam
#AnnualFestival
#SecondDay
#HinduRituals
#DevotionalEvent
#TempleCelebration
#SpiritualTradition
#SacredCeremony
#DivineBlessings
#CulturalHeritage
1.2K - 60
శ్రీవారి మెట్టు నడక మార్గంలో స్కాన్ చేసిన టోకెన్లు ఉంటేనే శ్రీవారి దర్శనం : టీటీడీ
#SrivariMettu
#TTD
#TokenSystem
#TirumalaDarshan
#Pilgrimage
#Devotees
#TirumalaTirupati
#TempleVisit
#SacredJourney
#DivineDarshan
#HinduTraditions
#SpiritualWalk
379 - 7
శ్రీవారిని దర్శించుకున్న రాష్ట్ర ముఖ్యమంత్రి గౌ|| శ్రీ నారా చంద్రబాబునాయుడు
రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు గౌ|| శ్రీ నారా చంద్రబాబునాయుడు తన సతీమణి శ్రీమతి భువనేశ్వరి, కుమారుడు మరియు ఏపీ మంత్రి శ్రీ లోకేష్, కోడలు శ్రీమతి బ్రహ్మిణి, మనవడు చి.దేవాన్ష్ తో కలిసి గురువారం ఉదయం తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామివారిని దర్శించుకున్నారు. ముందుగా వైకుంఠం క్యూకాంప్లెక్స్ ద్వారా గౌ|| ముఖ్యమంత్రి ఆలయంలోకి ప్రవేశించారు. మహద్వారం వద్దకు చేరుకోగానే జేఈవోలు శ్రీ వీరబ్రహ్మం, శ్రీమతి గౌతమి,
సివిఎస్‌వో శ్రీ నరసింహ కిషోర్
అర్చకులు కలిసి ఇస్తికఫాల్ స్వాగతం పలికారు.
#SriVariDarshan #ChiefMinisterVisit #NaraChandrababuNaidu #TirumalaTemple #SpiritualJourney #DivineBlessings #HinduTradition #FamilyVisit #Tirupati #DevotionalExperience
902 - 23
ఆకాశగంగా శ్రీ బాలాంజనేయస్వామి ఆలయంలో శాస్త్రక్తంగా సింధూరార్చన
#AkasagangaTemple #SriBalanjaneyaSwamy #SindhoorArchana #SpiritualTradition #HinduDevotion #TempleWorship #CulturalHeritage #DevotionalEvents
1.2K - 25
శ్రీ కల్యాణ వేంకటేశ్వర స్వామి ఆలయం - శ్రీనివాసమంగాపురం || ఆలయ విశేషాలు || TTD Temples || SVBCTTD
https://youtu.be/AYtZ93TncI0
49 - 1