Channel Avatar

Nara Lokesh Official @[email protected]

645K subscribers - no pronouns :c

This is the official YouTube channel of Nara Lokesh serving


Welcoem to posts!!

in the future - u will be able to do some more stuff here,,,!! like pat catgirl- i mean um yeah... for now u can only see others's posts :c

Nara Lokesh Official
Posted 6 hours ago

జగన్ రెడ్డి గారి ఫేక్ ఫ్యాక్టరీ నుండి మరో తప్పుడు ప్రచారం. మూసేయడానికి, జెండా పీకేయడానికి అది వైకాపా కేంద్ర కార్యాలయం కాదు.
#FekuJagan

180 - 25

Nara Lokesh Official
Posted 9 hours ago

918 - 50

Nara Lokesh Official
Posted 14 hours ago

గుజరాత్ వడోదరలో ఇటీవల జాతీయస్థాయి మాస్టర్ స్పెల్లర్ పోటీల్లో ఉత్తమ అవార్డును కైవసం చేసుకున్న అత్తోట హార్డీకి నా హృదయపూర్వక శుభాభినందనలు. గుంటూరు జిల్లా కొల్లూరుకు చెందిన హార్డీ పిన్నవయసులో అసాధారణమైన స్పెల్లింగ్ నైపుణ్యాలు, స్పష్టత, విభిన్నమైన సవాళ్లను ఎదుర్కోవడంలో ప్రతిభను చాటారు. చిరంజీవి హార్డీ భవిష్యత్తులో మరిన్ని ఉన్నత శిఖరాలు అందుకోవాలని ఆకాంక్షిస్తున్నాను.

417 - 33

Nara Lokesh Official
Posted 1 day ago

Warm birthday greetings to the Hon’ble Vice President of India, Shri Jagdeep Dhankhar Ji. Your unwavering commitment to the Constitution and tireless efforts in upholding democratic values continue to inspire the nation. Wishing you good health, happiness, and continued strength in the service of the country.

1.4K - 33

Nara Lokesh Official
Posted 1 day ago

హైదరాబాద్ లోని చార్మినార్ పరిధి గుల్జార్ హౌస్ లో జరిగిన అగ్నిప్రమాదంలో పలువురు దుర్మరణం పాలవడం నన్ను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. భవనం మొదటి అంతస్తులో చెలరేగిన మంటల్లో చిన్నారులు, మహిళలు సహా పలువురు మరణించడం విషాదకరం. ఈ కష్ట సమయంలో బాధిత కుటుంబాలకు భగవంతుడు ధైర్యం ప్రసాదించాలని కోరుకుంటున్నాను. మృతుల కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను.

981 - 76

Nara Lokesh Official
Posted 1 day ago

19K - 144

Nara Lokesh Official
Posted 2 days ago

Today, it was my honour and privilege to call on the Hon’ble Prime minister Sri #NarendraModi Ji at his residence along with #NaraBrahmani And #NaraDevansh
I expressed my gratitude to the Prime Minister for his continued support towards the states growth. I thanked him for his strong and decisive leadership, whilst also seeking guidance on how the state could further contribute to his vision of Viksit Bharat by 2047.

12K - 160

Nara Lokesh Official
Posted 2 days ago

Today, it was my honour and privilege to call on the Hon’ble Prime minister Sri #NarendraModi Ji at his residence along with #NaraBrahmani And #NaraDevansh
I expressed my gratitude to the Prime Minister for his continued support towards the states growth. I thanked him for his strong and decisive leadership, whilst also seeking guidance on how the state could further contribute to his vision of Viksit Bharat by 2047.

33K - 354

Nara Lokesh Official
Posted 2 days ago

A proud day for India! Congratulations to Neeraj Chopra for crossing the iconic 90m mark and achieving a personal best at the Doha Diamond League 2025. Your relentless pursuit of excellence mirrors the spirit of a New India — bold, determined, and world-beating.

985 - 27

Nara Lokesh Official
Posted 2 days ago

కాకినాడ జిల్లా తుని వద్ద జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో రాజమహేంద్రవరానికి చెందిన ముగ్గురు అపోలో ఫార్మసీ ఉద్యోగులు దుర్మరణం పాలవడం దిగ్భ్రాంతికి గురిచేసింది. విశాఖలో సమావేశానికి హాజరై తిరిగి వస్తుండగా ప్రమాదం చోటుచేసుకోవడం దురదృష్టకరం. గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించడం జరిగింది. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం అన్ని విధాల అండగా ఉంటుంది. కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను.

487 - 40