Garden King @[email protected]
706 subscribers - no pronouns :c
----- గమనిక -----
మా ఛానెల్ నందు ఆనేక రకములైన మొక్కల గురించి
----- గమనిక -----
మా ఛానెల్ నందు ఆనేక రకములైన మొక్కల గురించి, వాటి ఉపయోగాలు, ఏ మొక్క ఏ రోగానికి ఉపయోగపడుతుంది మరియు మొక్కల్లోని ఔషద గుణాలు,వాటి విలువలు, వాడే విధానం గురించి తెలియ పర్చడమైనది. మా ఛానల్ నందు మేము ప్రతిరోజూ వీడియోల ద్వారా చెప్పే విషయాలు,సమాచారం మీకు ఎంతో ఉపయోగపడుతున్నాయి అని మేము ఆశిస్తున్నాము. కానీ వీటిని అనుసరించే ముందు సంబంధిత నిపుణుల సలహా తప్పకుండా తీసుకోగలరని మా మనవి.మా వీడియోలు విద్యా ప్రయోజనాలు మరియు విజ్ఞానం కోసం మాత్రమే ప్రచురించడమైనది.ఈ మా వీడియోల్లోని సమాచారమంతా అంతర్జాలం నుండి మరియు అనుభవం వున్న వారు ఇచ్చిన సమాచారం ద్వారాసేకరించబడింది.వీడియోల్లోని విషయాలకు సంబంధించి వీక్షకులు గానీ ప్రేక్షకులు గానీ స్వతహాగా మేము చెప్పిన ఔషధ మొక్కలతో ఎటువంటి ప్రయత్నాలు చేయవద్దని మనవి.చేసినా దాని వల్ల కలిగే లాభ నష్టాలకు ఈ ఛానల్ గానీ,ఈ ఛానెల్ నిర్వాహకులు గానీ ఎటువంటి బాధ్యతా వహించదు. కావున ఈ విషయాన్ని దృష్టిలో వుంచుకుని మా వీడియోల్లోని సమాచారాన్ని పరిగణలోకి తీసుకోవలసిందిగా మా ప్రార్థన.
- ధన్యవాదాలు