PPC KSHATRIYA @[email protected]
1.1K subscribers - no pronouns :c
in the future - u will be able to do some more stuff here,,,!! like pat catgirl- i mean um yeah... for now u can only see others's posts :c
అగ్నికుల క్షత్రియ కుల గురువు
శ్రీ శ్రీ శ్రీ జంబు మహర్షి (అగస్త్య ముని) ని స్మరించుకుంటూ గురు పూర్ణిమ శుభాకాంక్షలు 🙏🏻🙏🏻🙏🏻
7 - 2
రాజస్థాన్ రాష్ట్ర రాజ్‌పుత్ కర్ణిసేన అధ్యక్షులు ,
మన దక్షిణ భారత అగ్ని(వన్ని) కుల క్షత్రియులకు అత్యంత ఆప్తులు
" శ్రీ సుఖ్ దేవ్ సింగ్ గొగమెడి " గారు ఈరోజు మధ్యాహ్నం ఉగ్రవాదులు చే దారుణ హత్య కు గురికావడం యావత్ క్షత్రియ సమాజాన్ని తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది...
ఇటీవల తమిళనాడు లో వన్నికుల క్షత్రియ ఉద్యమం లో పాల్గొని నిరాహార దీక్ష చేయడమే కాకుండా మన క్షత్రియుల కోసం దేశంలో ఉన్న 25 కోట్ల మంది క్షత్రియులు ఒక్కటిగా తమిళనాడు కదిలివస్తాం అని పిలుపునిచ్చారు సుఖ్ దేవ్ సింగ్...
ఈ దుశ్చర్య కి పాల్పడిన ఉగ్రవాదులను ఎక్కడ దాక్కున్న విడిచిపెట్టదు ఈ క్షత్రియ సమాజం... ప్రతీకారం తీర్చుకుంటుంది...
సుఖ్ దేవ్ సింగ్ గారి ఆత్మ కు శాంతి కలగాలని భగవంతున్ని ప్రార్థిస్తూ
" ఓం శాంతి "
" ఓం నమః శివాయ "
10 - 4
అగ్నికుల క్షత్రియ చోళ వారసులు living legend మన్నర్ మన్నర్ ( రారాజు) గారి గురించి insight ఛానల్ వారి పరిశోధనాత్మక కథనం...
1 - 0
గురూ గారూ వర్మ చింతా సర్.... YT channel... Please subscribe and follow for more upcoming videos...
2 - 0
అగ్నికుల క్షత్రియ మరియు హిందూ బంధుమిత్రులు అందరికీ సూర్యవంశ రఘుకుల తులకుడు శ్రీ రాముని జన్మదిన
" శ్రీ రామనవమి" శుభాకాంక్షలు...
20 - 0
PALLAVA - PANDYA - CHOLA - CHERA - CHALUKYA - RAJPUT