in the future - u will be able to do some more stuff here,,,!! like pat catgirl- i mean um yeah... for now u can only see others's posts :c
అన్నమయ్య జిల్లా,రాయచోటి
తేదీ : 14-08-2023
77వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో ముఖ్యఅతిథిగా పాల్గొనేందుకు అన్నమయ్య జిల్లా కేంద్రం, రాయచోటి స్టేట్ గెస్ట్ హౌస్ కు సోమవారం రాత్రి చేరుకున్న గౌరవ జిల్లా ఇన్చార్జ్ మంత్రి మరియు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి శ్రీ కాకాని గోవర్ధన్ రెడ్డి గారుగౌరవ జిల్లా ఇన్చార్జ్ మంత్రి మరియు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి శ్రీ కాకాని గోవర్ధన్ రెడ్డి గారిని స్టేట్ గెస్ట్ హౌస్ వద్ద స్వాగతం పలికి పుష్పగుచ్చం అందజేసిన గౌరవ జిల్లా కలెక్టర్ శ్రీ గిరీషా పిఎస్ గారు, గౌరవ ప్రభుత్వ విప్ మరియు శాసనసభ వ్యవహారాల సమన్వయకర్త రాయచోటి ఎమ్మెల్యే శ్రీ గడికోట శ్రీకాంత్ రెడ్డి గారు, గౌరవ జేసి శ్రీ ఫర్మన్ అహ్మద్ ఖాన్ గారు, గౌరవ మున్సిపల్ చైర్మన్ శ్రీ ఫయాజ్ భాష గారు, ప్రజా ప్రతినిధులు, వివిధ శాఖల అధికారులు, తదితరులు.
3 - 0
Annavaram satyadevudu alayam
Annavaram Satyadevudu Alayam, also known as Annavaram Satyanarayana Swamy Temple, is a famous Hindu temple located in the village of Annavaram, Andhra Pradesh, India. It is dedicated to Lord Satyanarayana, a form of Lord Vishnu, who is worshipped by devotees for blessings of prosperity, happiness, and overall well-being.
The temple is situated on the Ratnagiri hill, overlooking the picturesque Pampa River. It attracts a large number of devotees throughout the year, especially during festivals and auspicious occasions. The temple complex consists of multiple shrines, with the main sanctum housing the idol of Lord Satyanarayana Swamy.
Annavaram Satyadevudu Alayam is renowned for its architectural beauty, and the temple complex includes various other structures like the Kalyana Mandapam (marriage hall) and a Pushkarini (temple tank). The temple also has a Raja Gopuram (entrance tower) that stands tall and adds to its grandeur.
Devotees often perform the Satyanarayana Vratham, a special ritual dedicated to Lord Satyanarayana, at this temple. The vratham involves the recitation of the Satyanarayana Katha (story) and offering prayers to the deity. It is believed that performing this vratham with utmost devotion and sincerity brings blessings and fulfillment of desires.
Visitors to the temple can also enjoy the serene surroundings and the beautiful view from the hilltop. The temple town of Annavaram offers various amenities like accommodation, dining, and shopping facilities for the convenience of devotees.
Overall, Annavaram Satyadevudu Alayam is a significant pilgrimage site in Andhra Pradesh, attracting devotees from different parts of the country who seek the blessings of Lord Satyanarayana.
3 - 0
దేశచరిత్రలో అత్యంత దుర్దినం, కోరమండల్ ఎక్స్ ప్రెస్ ప్రమాదంలో 270కి పైగా మరణించారన్న వార్త దిగ్భ్రాంతికి గురి చేసింది. మృతుల కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ, క్షతగాత్రులు కోలుకోవాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నాను.🙏🏻
1 - 0
భారతీయ రిజర్వ్ బ్యాంక్ (RBI) మే 19, శుక్రవారం, 2,000 రూపాయల కరెన్సీ నోట్లను చెలామణి నుండి ఉపసంహరించుకోవాలని నిర్ణయించినట్లు ప్రకటించింది. సెప్టెంబర్ 30, 2023లోపు రూ. 2,000 బ్యాంకు నోట్లను తమ ఖాతాల్లో జమ చేయాలని లేదా ఏదైనా బ్యాంక్ బ్రాంచ్లో ఇతర డినామినేషన్ల నోట్లతో మార్చుకోవాలని సెంట్రల్ బ్యాంక్ కోరింది. ఎలాంటి పరిమితి లేకుండా సాధారణ పద్ధతిలో బ్యాంక్ ఖాతాల్లో డిపాజిట్ చేయవచ్చు. మార్పిడి సౌకర్యం రూ. 2,000 కరెన్సీ నోట్లు మే 23, 2023 నుంచి ప్రారంభమవుతాయని ఆర్బీఐ తెలిపింది. ప్రస్తుతం ఉన్న రూ. 2,000 డినామినేషన్ అని గుర్తుంచుకోండి.
1 - 0