Telugu WEB @[email protected]
46K subscribers - no pronouns :c
TELUGU WEB అనునది తెలుగు ప్రాంతీయ ప్రజలకు సమాచార సేవలను అందించే ఛానల్ గా ప్రారంభించబడినది..
ఇది వార్తలు, సాంకేతిక పరిజ్ఞానం, వినోదం, ఆరోగ్యం మరియు జీవనశైలితో సహా వివిధ అంశాలను చర్చించుటకు ఈ ఛానల్ ప్రాధాన్యత ఇస్తుంది..
తెలుగు మాట్లాడే ప్రేక్షకులను లక్ష్యంగా చేసుకుని విభిన్నమైన కార్యక్రమాలను రూపొందిస్తుంది..
TELUGU WEB అనునది ప్రజల సమస్యల నిమిత్తం ప్రభుత్వాన్ని ప్రశ్నించే వారిదిగా నిలుస్తుంది..
వివిధ శైలులలో వార్తల నవీకరణలు మరియు ఆకర్షణీయమైన కంటెంట్ రెండింటినీ అందిస్తుంది.
ప్రముఖు నాయకుల ఇంటర్వ్యూలు, రాజకీయ ఇంటర్వ్యూలు, జ్యోతిష్య నిపుణుల ఇంటర్వ్యూలు, విభిన్నమైన విషయాలను అందించడంలో ఎప్పుడూ ముందుంటుంది..