foodievlogs @[email protected]
417 subscribers - no pronouns :c
అందరికీ మనస్ఫూర్తిగా నమస్కారాలు....🙏
అందరూ ఎలా ఉన్నారు?బాగున్నారని ఆశిస్తూ బాగుండాలని కోరుకుంటున్నాను..😍నేను ఒకhousewife ని,మా వారి సహకారాల మేరకు ఈ ఛానల్ ని ప్రారంభించాను, మాకు ముగ్గురు పిల్లలు...
ఛానల్ పేరు @foodie123vlogs,ఇందులో మీకు నా అనుభవాలు, అనుభూతులు అలానే నాకు తెలిసిన,అలానే నేను తెలుసుకున్న టువంటి ఉపయోగకరమైనటువంటి Tips గాని cooking గానిkichen, beauty,shoping,children,care,driving all needsగురించి ఇలా అన్ని విధాలటువంటి విషయాలను మీతో పంచుకుందామని ఈ ఛానల్ ని ప్రారంభించడం జరిగింది.వీటివల్ల ఎవరికీ ఎటువంటి ఇబ్బంది కరం కావు. ఇది కేవలం నా అనుభవాలు, అనుభూతులు మాత్రమే ఇది జాతి ,మత ,కుల బేధాలను గాని ఎవరిని గాయపరచడానికి గాని ఉద్దేశించి మాత్రం కాదు.ఇది అందరికోసం అందరిలో నేను ఒకరిగా......
నా చిన్న విన్నపం:నా channel lo content ఉంది అనిపించినా నచ్చిన Please Subscribe చేసుకొని like చేసుకుని shareచేయండి...
నా ఛానల్ ను ఆదరిస్తారని ఆశిస్తూ ఇట్లు మీలో ఒకరిని..
ధన్యవాదాలు🙏😍...
Heartfelt greetings to all 🙏
my channel is @foodie123vlogs..
Hoping that you will support my channel..
Thank you 🙏