in the future - u will be able to do some more stuff here,,,!! like pat catgirl- i mean um yeah... for now u can only see others's posts :c
ఓం శ్రీ అరుణాచలేశ్వరాయ నమః
భక్త మహాశయులకు తెలియజేయునది
తేదీ :26 ఫిబ్రవరి 2025 పరమపావనమైన
మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా....
శ్రీ సీతారామాంజనేయ స్వామి & శ్రీ అరుణాచలేశ్వర స్వామి దేవస్థానము లో...
శ్రీ లక్ష్మీ గణపతి నవగ్రహ" మహా రుద్ర హోమము" నిర్వహించబడుతుంది భక్తులు 516 రూపాయలను చెల్లించి ప్రత్యక్షముగా లేద పరోక్షముగా (ఆన్లైన్ ద్వారా) మీ గోత్రనామాలను whatsapp ద్వారా పంపించి పాల్గొని
శ్రీ అరుణాచలేశ్వర స్వామి అనుగ్రహాన్ని ఆశీస్సులను పొందగలరు.
ఇట్లు
దేవాలయ కమిటీ
మీ దేవేందర్ పురోహితులు
9290519070
5 - 0
తెలుగువారి సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీక సంక్రాంతి. ఈ పండుగ అందరి కుటుంబాల్లో భోగ భాగ్యాలు నింపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు వారందరికీ భోగి, సంక్రాంతి, కనుమ శుభాకాంక్షలు.
11 - 0
మన సనాతన ధర్మాన్ని, సంస్కృతి సంప్రదాయాలను, ఆచారాలను వేద విజ్ఞానాన్ని, జ్యోతిష్య విషయాలను, సాధు సత్పురుషుల ప్రవచనాలు, రాశి ఫలాలు వార ఫలాలు రోజువారీ పంచాంగం, భజన నామ సంకీర్తన మరియు దేవాలయాల విశిష్టతను, భావితరాలకు అందించాలనే ఉద్దేశంతో మనసా, వాచా, కర్మణా సనాతన ధర్మం కోసం ప్రతి క్షణం తపించే మన డీ ఎస్ పి భక్తి ఛానల్ ను మీరు తప్పకుండ ఆదరిస్తారని ఆశిస్తున్నాము.
ధన్యవాదములు
Our DSP who strives every moment for Manasa, Vacha, Karmana Sanatana Dharma with the intention of imparting our Sanatana Dharma, cultural traditions, customs, Vedic knowledge, Astrology, prophecies of Sadhu Satpurusha, Rashi Falalu Vara Falalu, Daily Panchang, Bhajan Nama Sankeerthan and the uniqueness of Temples to posterity. We hope you will enjoy Bhakti Channel without fail.
Thank you